AIIMS Mangalagiri: మంగళగిరి ఎయిమ్స్‌ బుధవారం తొలిసారి జీవన్మృతురాలి నుంచి అవయవాలను సేకరించారు. అవయవదానాన్ని ప్రోత్సహించే క్రమంలో  ఎయిమ్స్‌ సిబ్బంది.. రోడ్డు ప్రమాదంలో గాయపడి మృతిచెందిన  విజయవాడకు భవానీపురంకు చెందిన 54ఏళ్ల మహిళకు ఘనంగా నివాళులు అర్పించారు. . 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here