AP Telangana Weather Updates : ఏపీకి ఐఎండీ రెయిన్ అలర్ట్ ఇచ్చింది. ఉపరితల ద్రోణి ప్రభావంతో ఉత్తర కోస్తాలో రేపు, ఎల్లుండి వర్షాలు కురిసే అవకాశం ఉంది. మరోవైపు తెలంగాణలో ఫిబ్రవరి 22వ తేదీన తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు పడొచ్చని ఐఎండీ అంచనా వేసింది.