HCU Recruitment 2025 : హైదరాబాద్‌ సెంట్రల్ వర్శిటీలో టీచింగ్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఇందులో  ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ ఉద్యోగాలు ఉన్నాయి.అర్హులైన వారు ఫిబ్రవరి 20వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలి. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here