టికెట్ బుక్ చేసుకున్న తర్వాత మీ రిజిస్టర్డ్ ఇమెయిల్ ఐడీ, మొబైల్ నంబర్‌కు చెల్లింపు లింక్ వస్తుంది. మీరు 14 రోజుల్లోపు చెల్లిస్తే మీకు అదనపు ఛార్జీ పడదు. 14 రోజుల్లోపు చెల్లింపు చేయకపోతే 3.5 శాతం సేవా రుసుము వసూలు చేస్తారు. వెంటనే ప్రయాణించాలని ప్లాన్ చేసుకుని, ఖాతాలో డబ్బులు లేని వారికి ఈ ప్లాన్ ఉపయోగపడుతుంది.
Home International IRCTC : డబ్బు లేకపోయినా రైలు టికెట్లు బుక్ చేసుకోవచ్చు.. ఇప్పుడే బుక్ చేసుకోండి.. తర్వాత...