మాజీ CM జగన్ పై మంత్రి అచ్చెన్నాయుడు సంచలన వ్యాఖ్యలు చేసారు. గుంటూరు మిర్చి యార్డులో రైతులతో సమావేశమైన జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ఈ వ్యాఖ్యలకు మంత్రి అచ్చెన్నాయుడు ఘాటుగా రిప్లై ఇచ్చారు. జగన్ లక్ష్యంగా కీలక వ్యాఖ్యలు చేసారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here