NNS 19th February Episode: జీ తెలుగు సీరియల్ నిండు నూరేళ్ల సావాసం ఈరోజు (ఫిబ్రవరి 19) ఎపిసోడ్లో ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. అరుంధతి ఆత్మ మానవ శరీరంలోకి వెళ్లిందని, ఆమె తనను వెతుక్కుంటూ వస్తుందని స్వామీజీ చెప్పిన మాటలతో మనోహరి భయంతో కుప్పకూలుతుంది. అటు గుడిలో అమర్ కుటుంబంతో పూర్తిగా కలిసిపోతుంది అనామిక.
Home Entertainment NNS 19th February Episode: అమర్ ఇంట్లో అడుగుపెట్టిన అనామిక.. షాక్లో మనోహరి.. అరుంధతికి గతం...