ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైసీపీ అధినేత జగన్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కూటమి పాలనలో మిర్చి రైతులను పట్టించుకునే పరిస్థితి లేదని దుయ్యబట్టారు. సచివాలయానికి గుంటూరు మిర్చియార్డ్ కూతవేటు దూరంలోనే ఉందని… అయినా మిర్చి రైతుల అవస్థలు, కష్టాలు చంద్రబాబుకు పట్టడం లేదని ఆక్షేపించారు.
Home Andhra Pradesh YS Jagan in Guntur : ‘చంద్రబాబుగారూ… ఇప్పటికైనా కళ్లు తెరవండి, మిర్చి రైతులతో మాట్లాడండి’