గత వారం థియేటర్లలో విడుదలైన ‘లైలా’, ‘బ్రహ్మానందం’, ‘తల’ వంటి సినిమాలు పెద్దగా ప్రభావం చూపలేకపోయాయి. ఈ వారం కూడా పలు సినిమాలు విడుదలవుతున్నాయి. ఫిబ్రవరి 21న ‘బాపు’, ‘రామం రాఘవం’, ‘జాబిలమ్మ నీకు అంత కోపమా’, ‘డ్రాగన్’ సినిమాలు థియేటర్లలో అడుగుపెట్టనున్నాయి. ఈ నాలుగు సినిమాల ప్రచార చిత్రాలు మెప్పించాయి. మరి ఈ సినిమాల ఫలితం ఎలా ఉంటుందో చూడాలి.

 

ఇక ఓటీటీలో కూడా ఈ వారం పలు సినిమాలు, సిరీస్ లు సందడి చేయనున్నాయి.

నెట్ ఫ్లిక్స్:

జీరో డే సిరీస్ – ఫిబ్రవరి 20

డాకు మహారాజ్ మూవీ- ఫిబ్రవరి 21 

 

జీ5:

క్రైమ్ బీట్ సిరీస్ – ఫిబ్రవరి 21 

 

జియో హాట్ స్టార్:

ఊప్స్ అబ్ క్యా సిరీస్- ఫిబ్రవరి 20 

ఆఫీస్ సిరీస్ – ఫిబ్రవరి 21 

 

ఈటీవీ విన్:

సమ్మేళనం మూవీ – ఫిబ్రవరి 20 

 

ఆహా:

మార్కో మూవీ –  ఫిబ్రవరి 21 

 

ప్రైమ్ వీడియో:

బేబీ జాన్ మూవీ – ఫిబ్రవరి 19 

రీచర్ సీజన్-3 (ఇంగ్లీష్ సిరీస్) – ఫిబ్రవరి 20 

 

ఆపిల్ టీవీ ప్లస్:

సర్ఫేస్ సీజన్ 2 – ఫిబ్రవరి 21 

 


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here