సహజమైన, థిక్ ఐబ్రోస్:
రష్మిక ముఖంలోని స్పెషల్ అట్రాక్షన్ సహజంగా, ఒత్తుగా కనిపించే ఆమె ఐబ్రోస్. కనుబొమ్మలు మృదువుగా, మెత్తగా కనిపించేందుకు ఈమె థ్రెడ్డింగ్ కు బదులుగా ఐబ్రో జెల్ ను ఉపయోగించే షేప్ చేసుకుంటుంది.దీన్నే ఫెదర్డ్ బ్రో టెక్నిక్ అంటారు. ఈ టెక్నిక్ ముఖాన్ని చక్కగా ఫ్రేమ్ చేస్తుంది, అట్రాక్టివ్గా కనిపించేలా చేస్తుంది.