ఆర్టీసీలో ఉద్యోగం చేస్తూ ప్రమాదవశాత్తూ, సహజమరణం పాలైతే ఆ కుటుంబంలో అర్హులైన వారికి కండక్టర్, డ్రైవర్, శ్రామిక్ లాంటి ఉద్యోగాలను  కారుణ్య నియామకం స్కీమ్ కింద ఉద్యోగాలు ఇచ్చేవారు.  2020 జనవరి 1న ఏపీఎస్‌ ఆర్టీసీని రాష్ట్ర ప్రభుత్వంలో  విలీనం చేశారు.  2016 జూలై నుంచి 2019 డిసెంబరు మధ్య చనిపోయిన ఉద్యోగుల కుటుంబ సభ్యులకు మాత్రమే కారుణ్యం కింద ఉద్యోగాలు ఇస్తున్నట్టు ప్రకటించారు. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here