India vs Bangladesh Champions Trophy: ఈ విజయంలో శుభ్‌మన్ గిల్, కేఎల్ రాహుల్ పార్ట్‌నర్‌షిప్ కీలకమని చెప్పొచ్చు. ఈ ఇద్దరూ ఐదో వికెట్ కు అజేయంగా 87 పరుగులు జోడించారు. దీంతో టీమిండియా 6 వికెట్లతో గెలిచింది.

(AP)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here