Unsplash
Hindustan Times
Telugu
అన్నం వండినాక వచ్చే నీటిని పారబొస్తుంటాం. కానీ ఆ గంజిలో ఉప్పు, నిమ్మ రసం కాస్త పిండుకుని తాగితే ఎన్నో ప్రయోజనాలు దక్కుతాయి.
Unsplash
గంజిలోని పోషకాలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. ఇందులో విటిమిన్లు బి, ఇ, సి ఉన్నాయి.
Unsplash
అతిసారం, కడుపు నొప్పి జీర్ణ సమస్యలతో బాధపడితే పలుచగా గంజి నీటిని తాగితే ఫలితం ఉంటుంది.
Unsplash
గంజి శరీరాన్ని హైడ్రెట్గా ఉంచుతుంది. అలసటను కూడా నివారిస్తుంది.
Unsplash
ఇన్ఫెక్షన్లు, అనారోగ్యంతో పొరాడేందుకు రోగనిరోధక శక్తి అవసరం. గంజి నీటితో ఇమ్యూనిటీ కూడా వస్తుంది.
Unsplash
గంజిలోని రిలాక్సింగ్ లక్షణాలు.. కండరాల సమస్యకు ఉపశమనం కలగిస్తాయి.
Unsplash
గంజి తాగితే ఎక్కువ సేపు ఆకలి వేయకుండా ఉంటుంది. బరువు తగ్గేవారికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది.
Unsplash