వన్డేల్లో 11 వేల పరుగులు కంప్లీట్ చేసిన భారత క్రికెటర్లలో రోహిత్ శర్మది నాలుగో స్థానం. సచిన్ (18,426), కోహ్లి (13,963), గంగూలీ (11,363) రోహిత్ కంటే ముందున్నారు. 

(AP)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here