షోయు
ఎవరిది: నాగ చైతన్య
ఎక్కడ: మాదాపూర్, హైదరాబాద్
ఇది ఆసియన్ వంటకాలను ప్రసిద్ధి చెందింది. థాయ్ కర్రీలు, డిమ్‌సమ్స్, బావోస్, సుషీ, సూప్‌లు, నూడుల్స్ వంటి ప్రసిద్ధ వంటకాలు ఇక్కడ ఉంటాయి. షోయు హైదరాబాద్‌లోని మొట్టమొదటి ఖరీదైన పాన్-ఆసియన్ క్లౌడ్ కిచెన్లలో ఒకటి.