APPSC Group 2 Mains Exams : గ్రూప్-2 మెయిన్స్ పరీక్షల నిర్వహణపై కలెక్టర్లతో సీఎస్ సమీక్షించారు. ఫిబ్రవరి 23వ తేదీన జరిగే మెయిన్స్ పరీక్షకు ఏర్పాట్లు సిద్ధం చేసినట్లు తెలిపారు. 175 కేంద్రాల్లో పరీక్షలు జరుగుతాయని… సోషల్‌మీడియాలో వచ్చే వదంతులు నమ్మవద్దని కోరారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here