AP Telangana Weather Updates : తెలుగు రాష్ట్రాల్లో ఎండల తీవ్రత క్రమంగా పెరుగుతూ వస్తోంది. ఉష్ణోగ్రతల దాటికి ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. అయితే వాతావరణశాఖ కూల్ న్యూస్ చెప్పింది. ఉత్తర కోస్తాతో పాటు తెలంగాణలోని కొన్నిచోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here