Bandi Sanjay: పార్టీలు మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటుతో ఉప ఎన్నికలు ఖాయమని కేంద్ర మంత్రి బండి సంజయ్ జోశ్యం చెప్పారు. ఉప ఎన్నికల్లో 7 సీట్లు బీజేపీ గెలవడం ఖాయమన్నారు. ముస్లింలను బీసీలలో కలపడంపై బండి సంజయ్ అభ్యంతరం తెలిపారు. బీసీ కులగణనపై ప్రభుత్వాన్ని నిలదీయాలన్నారు.