Champions Trophy Ind vs Ban Toss: ఛాంపియన్స్ ట్రోఫీ 2025 లో తన తొలి మ్యాచ్ లో భారత్ టాస్ ఓడింది. గురువారం (ఫిబ్రవరి 20) బంగ్లాదేశ్ తో జరుగుతున్న మ్యాచ్ లో టీమ్ఇండియా మొదట ఫీల్డింగ్ చేయనుంది. టాస్ గెలిచిన బంగ్లాదేశ్ బ్యాటింగ్ కు దిగనుంది. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here