Champions Trophy india vs bangladesh: ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భారత్ ఘనంగా బోణీ కొట్టింది. గురువారం (ఫిబ్రవరి 20) దుబాయ్ స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో బంగ్లాదేశ్ ను ఓడించింది. శుభ్ మన్ హీరోచిత ఇన్నింగ్స్ తో విజయాన్ని అందుకుంది. షమి అయిదు వికెట్లతో అదరగొట్టాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here