సందీప్ కిషన్ 30వ సినిమా ‘మజాకా’కి ధమాకా మేకర్ త్రినాధరావు దర్శకత్వం వహిస్తున్నారు. బాలాజీ గుత్తా సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ మాస్ ఎంటర్టైనర్లో రీతు వర్మ హీరోయిన్. మన్మధుడు ఫేమ్ అన్షు, రావు రమేష్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. మజాకా శివరాత్రి కానుకగా ఫిబ్రవరి 26న థియేటర్లలో గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ క్రమంలోనే ప్రమోషన్లపై మూవీ టీం దృష్టి పెట్టింది. భోజనం ముచ్చట్లు అంటూ ఓ వీడియో రిలీజ్ చేసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here