హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. తాజాగా మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాలోని ప‌రికి చెరువులో వెలసిన ఆక్ర‌మ‌ణ‌లను తొలిగించింది. ఎఫ్‌టీఎల్ ప‌రిధిలో నిర్మాణ ద‌శ‌లో ఉన్న వాటిని కూల్చివేసింది. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here