Jagan Security Row : జగన్ భద్రతపై ఏపీ రాజకీయాల్లో రచ్చ జరుగుతోంది. తాజాగా వైఎస్సార్సీపీ నేతలు గవర్నర్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. ఎన్నికల కోడ్‌కు జగన్ భద్రతకు సంబంధం ఏంటని ప్రశ్నించారు. ఎన్నికల కోడ్ మ్యూజికల్ నైట్‌కు వర్తించదా అని ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు.
Home Andhra Pradesh Jagan Security Row : ఈసీ కోడ్‌కు జగన్ భద్రతకు సంబంధం ఏంటి.. మ్యూజికల్ నైట్‌కు...