సీఐడీ షోలో శివాజీ సతమ్, దయానంద్ శెట్టి, ఆదిత్య శ్రీవాస్తవ ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు. ఇదొక పోలీస్ ఇన్వెస్టిగేషన్ ప్రొసీజర్ చూపించే షో. క్రైమ్ ను సీఐడీ ఎలా పరిష్కరిస్తుందో చూపిస్తారు. దీనికి దేశవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులు ఉన్నారు. అయితే తొలి సీజన్ అంత ఆసక్తికరంగా రెండో సీజన్ లేదన్న రివ్యూలు కూడా వస్తున్నాయి. మరి నెట్‌ఫ్లిక్స్ లో ఈ షోకి ఎలాంటి ఆదరణ లభిస్తుందో చూడాలి.
Home Entertainment OTT Crime Thriller: సూపర్ డూపర్ హిట్ క్రైమ్ థ్రిల్లర్ టీవీ షో ఇక నెట్‌ఫ్లిక్స్‌లోనూ.....