OTT Today Releases: ఓ తెలుగు చిత్రం నేడు ఓటీటీలోకి డైరెక్ట్ స్ట్రీమింగ్‍కు వచ్చింది. రొమాంటిక్ డ్రామా మూవీగా రూపొందింది. మరో హిందీ వెబ్ సిరీస్ సిరీస్ కూడా ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఇది తెలుగు డబ్బింగ్‍లోనూ అందుబాటులో ఉంది.
Home Entertainment OTT Today: ఓటీటీలో డైరెక్ట్ స్ట్రీమింగ్‍కు వచ్చేసిన తెలుగు సినిమా.. మరో సిరీస్ ఏడు భాషల్లో..