Penny Stock : లాయిడ్స్ మెటల్స్ అండ్ ఎనర్జీ షేరు ఇన్వెస్టర్లకు ఐదేళ్లలో అద్భుతాలు చేసింది. ఐదేళ్ల కిందట లక్ష పెట్టి ఉంటే ఇప్పుడు రూ.2 కోట్లకుపైగా వచ్చేది. ఐదేళ్ల క్రితం ఈ స్టాక్ రూ.4 స్థాయిలో ఉండేది. ఈ సమయంలో 7,864.86 శాతానికి పైగా పెరిగింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here