PhonePe IPO: వాల్ మార్ట్ యాజమాన్యంలోని ఫోన్ పే త్వరలో భారత్ లో ఐపీఓ కోసం సన్నాహాలు ప్రారంభించింది. ఈ విషయాన్ని కంపెనీ గురువారం అధికారికంగా ప్రకటించింది. ఫోన్ పే ప్రస్తుతం భారతీయ యూపీఐ మార్కెట్లో 48% మార్కెట్ వాటాను కలిగి ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here