దేశ రాజధాని ఢిల్లీ సీఎంగా రేఖా గుప్తా పేరు ఖరారైంది. ఈ మేరకు బీజేపీ అధికారికంగా అధికార ప్రకటన చేసింది. గురువారం రామ్లీలా మైదానంలో ఆమె ప్రమాణ స్వీకారం అట్టహాసంగా చేయనున్నారు. ఆమెతో పాటు పలువురు నేతలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఢిల్లీ బీజేపీ కార్యాలయంలో ఆ పార్టీ బీజేపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. అయితే ఇప్పుడు అసలు ఈ రేఖా గుప్తా ఎవరనే విషయం తెలుసుకుందాం.