Rohit Sharma Sorry: రోహిత్ శర్మ చేతులు జోడించి క్షమాపణ కోరాడు. స్పిన్నర్ అక్షర్ పటేల్ కు హ్యాట్రిక్ ఛాన్స్ మిస్ చేయడంతో రోహిత్ తీవ్ర నిరాశకు గురవుతూ.. అతనికి సారీ చెప్పడం విశేషం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here