Sankranthiki Vasthunam OTT: సంక్రాంతికి వస్తున్నాం సినిమా గురించి ఓటీటీ ప్లాట్‍ఫామ్ అప్‍డేట్ ఇచ్చింది. టీవీలోనే ఈ చిత్రం ముందుగా రానుందని క్లారిటీ ఉంది. అయితే, ఓటీటీ ప్లాట్‍ఫామ్ ఇంట్రెస్టింగ్ పోస్ట్ చేసింది.
Home Entertainment Sankranthiki Vasthunam OTT: సంక్రాంతికి వస్తున్నాం సినిమాపై అప్‍డేట్ ఇచ్చిన ఓటీటీ ప్లాట్‍ఫామ్.. కానీ!