Shivaratri Stories: పురాతన గ్రంథాల్లో వివిధ పద్ధతులలో మహాశివరాత్రి పండుగ, శివలింగాన్ని పూజించడం గురించి ప్రస్తావించబడింది. ఈ 4 ముఖ్యమైన కథలు ప్రతీ ఒక్కరూ తెలుసుకోవాలి. శివుడిని ఎందుకు నీలకంఠుడని అంటారు?, శివలింగాన్ని పూజించడం ఎప్పుడు మొదలైంది? ఇలా చాలా విషయాలు ఇక్కడ తెలుసుకోవచ్చు.