South Central Railway : సాధారణ భక్తులు మహా కుంభమేళాకు వెళ్లడానికి ఎక్కువగా రైళ్లను ఎంచుకుంటారు. రద్దీ దృష్ట్యా రైల్వేశాఖ స్పెషల్ ట్రైన్లను అందుబాటులోకి తీసుకొస్తుంది. కానీ.. తాజాగా రైల్వే బోర్డు ప్రయాణికులకు బ్యాడ్ న్యూస్ చెప్పింది. ఉన్న ఒక్క రెగ్యులర్ ట్రైన్‌ను రద్దు చేసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here