అయితే ఎప్పటిలాగే ఈవారం కూడా స్టార్ మా సీరియల్స్ ఆధిక్యం స్పష్టంగా కనిపించింది. ఈ ఛానెల్ కు చెందిన సీరియల్సే మొదటి ఆరు స్థానాలు ఆక్రమించాయి. ముఖ్యంగా కార్తీకదీపం, ఇంటింటి రామాయణం, గుండె నిండా గుడి గంటలు, ఇల్లు ఇల్లాలు పిల్లలు, చిన్ని, నువ్వుంటే నా జతగాలాంటి సీరియల్స్ నిలకడగా టాప్ 6లో కొనసాగుతున్నాయి.
Home Entertainment Star Maa Serials TRP Ratings: స్టార్ మా సీరియల్స్ టీఆర్పీ రేటింగ్స్.. మళ్లీ మారిపోయాయి.....