అయితే ఎప్పటిలాగే ఈవారం కూడా స్టార్ మా సీరియల్స్ ఆధిక్యం స్పష్టంగా కనిపించింది. ఈ ఛానెల్ కు చెందిన సీరియల్సే మొదటి ఆరు స్థానాలు ఆక్రమించాయి. ముఖ్యంగా కార్తీకదీపం, ఇంటింటి రామాయణం, గుండె నిండా గుడి గంటలు, ఇల్లు ఇల్లాలు పిల్లలు, చిన్ని, నువ్వుంటే నా జతగాలాంటి సీరియల్స్ నిలకడగా టాప్ 6లో కొనసాగుతున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here