OTT Mystery Thriller: ఏడాది తర్వాత ఓటీటీలోకి వచ్చిన తెలుగు మిస్టరీ థ్రిల్లర్ మూవీ – క్లైమాక్స్ ట్విస్ట్ మైండ్‌బ్లాక్
తెలుగు ఎంటర్‌టైన్మెంట్ తాజా వార్తలు ఇక్కడ చూడండి. టాలీవుడ్, తెలుగు టీవీ షో, OTT, శాండల్‌వుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, సైట్‌లకు సంబంధించిన సమగ్ర సమాచారం, లైవ్ అప్‌డేట్స్ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. అలాగే మూవీ రిలీజ్, మూవీ రివ్యూ సంబంధిత అప్‌డేట్స్ చూడొచ్చు.
Thu, 20 Feb 202512:43 AM IST
ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: OTT Mystery Thriller: ఏడాది తర్వాత ఓటీటీలోకి వచ్చిన తెలుగు మిస్టరీ థ్రిల్లర్ మూవీ – క్లైమాక్స్ ట్విస్ట్ మైండ్‌బ్లాక్
-
టాలీవుడ్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ భూతద్ధం భాస్కర్ నారాయణ థియేటర్లలో విడుదలైన ఏడాది తర్వాత అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి వచ్చింది. ఈ సైకో కిల్లర్ మూవీలో శివ కందుకూరి, రాశీసింగ్ హీరోహీరోయిన్లుగా నటించారు. ఆహా ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది.