TG Online Betting : బెట్టింగ్ యాప్‌లు ఎంతోమందిని బలి తీసుకుంటున్నాయి. అయినా కొంతమంది వాటిని ప్రమోట్ చేస్తున్నారు. అమాయకులను బానిసలుగా మారుస్తున్నారు. సోషల్ మీడియాలో వీడియోలు పోస్టు చేసి.. బెట్టింగ్‌లకు పాల్పడేలా ప్రోత్సహిస్తున్నారు. అలాంటి వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు సజ్జనార్.