Trump On Tesla In India : డోనాల్డ్ ట్రంప్, ఎలోన్ మస్క్ అనుబంధం గురించి ప్రపంచానికి తెలుసు. ఈ ఇద్దరి మధ్య మంచి స్నేహం ఉంది. అయితే కొన్ని విషయాల్లో విబేధాలు కూడా ఉన్నాయని వార్తలు వస్తున్నాయి. భారత్‌లోకి టెస్లా ఎంట్రీపై ట్రంప్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here