2023 వన్డే ప్రపంచకప్ లో గాయపడి, సర్జరీ చేయించుకున్న షమి ఫిట్ నెస్ పై మొదట సందేహాలు వ్యక్తమయ్యాయి. ఆ వన్డే ప్రపంచకప్ తర్వాత ఈ ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు అతను నాలుగు (రెండేసి టీ20లు, వన్డేలు) అంతర్జాతీయ మ్యాచ్ లు మాత్రమే ఆడాడు. 

(Surjeet Yadav)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here