ఎం.మురళీ కృష్ణ (జీఎంసీ, ఒంగోలు), అహ్మద్ బాషా (ఏఎంసీ, విశాఖపట్నం), ఎం.వెంకటరావు (ఎస్వీ మెడికల్ కాలేజీ, తిరుపతి), జి. యమున రాణి (జీఎంసీ, శ్రీకాకుళం), వి.స్రవంతి (ఎస్వీ మెడికల్ కాలేజీ, తిరుపతి), బి. కిరణ్ కుమార్ (ఎస్వీ మెడికల్ కాలేజీ, తిరుపతి), కె.మధురిమ నాయుడు (ఎస్వీ మెడికల్ కాలేజీ, తిరుపతి), పి. నలినీ (ఎస్వీ మెడికల్ కాలేజీ, తిరుపతి), ఐ. వనజాక్షి (జీఎంసీ, శ్రీకాకుళం), చిన్నబాబు (జీఎంసీ, కడప), ఈ. రాజ్యలక్ష్మి (ఆర్ఎంసీ, కాకినాడ), అమృతలక్ష్మి (ఏఎంసీ, విశాఖపట్నం), ఎం. నిఖిల్ (ఆర్ఎంసీ, కాకినాడ), సి. బింధు (జీఎంసీ, కడప), ఐ.అర్చన (ఎస్ఎంసీ విజయవాడ), ఎస్.రాధిక (జీఎంసీ కడప), ఐ.వి. అరుణశ్రీ (ఏఎంసీ, విశాఖపట్నం) మొత్తం 55 మందిని విధుల నుంచి తొలగించారు.
Home Andhra Pradesh ఏపీలో 55 మంది వైద్యులు తొలగింపు, లోకాయుక్త ఆదేశాలతో ప్రభుత్వం నిర్ణయం-andhra pradesh government terminates...