నవగ్రహాలలో శుభ గ్రహంగా గురుగ్రహం పేరుపొందింది. సంవత్సరానికి ఒకసారి తన స్థానాన్ని మారుస్తుంది. గురుగ్రహం ధనం, సంపద, సంతాన భాగ్యం, వివాహ భాగ్యం వంటి వాటికి కారణమవుతుంది. గురుగ్రహం ఒక రాశి నుంచి మరొక రాశికి మారినప్పుడు, దాని ప్రభావం 12 రాశులపైనా ఉంటుంది.