5. రోస్టర్ పాయింట్స్‌లో త‌ప్పులు ఉన్నాయ‌ని నిరుద్యోగులు తీవ్ర ఆందోళ‌న చెందున్నారు. గ్రూప్‌-2 నోటిఫికేష‌న్‌లో జీవో 77ను అమ‌లు చేస్తున్నామ‌ని తెలిపింది. అయితే ఈ జీవో నెంబ‌ర్ 77లో మ‌హిళ‌ల‌కు హారిజంట‌ల్ రిజ‌ర్వేష‌న్ అమ‌లు చేయొద్దని పేర్కొంది. కానీ గ్రూప్‌-2 నోటిఫికేష‌న్‌లో మ‌హిళ‌కు రిజ‌ర్వేష‌న్లు ఇచ్చారు. ఇలా రోస్టర్ విధానంలో మ‌హిళ‌ల‌కు, దివ్యాంగులు, మాజీ సైనిక ఉద్యోగులు, స్పోర్ట్స్ కోటా అభ్యర్థుల‌కు రోస్టర్ పాయింట్స్ అదనంగా ఇచ్చారని అభ్యర్థులు పేర్కొంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here