AP Fibernet Chairman: ఐఏఎస్‌పై అవినీతి ఆరోపణలు…ఫైబర్‌నెట్‌ ఎండీపై ఛైర్మన్ జీవీరెడ్డి ఆగ్రహం,రాజద్రోహం చేస్తున్నారని ఫైర్

ఆంధ్ర ప్రదేశ్ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.

Fri, 21 Feb 202501:46 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: AP Fibernet Chairman: ఐఏఎస్‌పై అవినీతి ఆరోపణలు…ఫైబర్‌నెట్‌ ఎండీపై ఛైర్మన్ జీవీరెడ్డి ఆగ్రహం,రాజద్రోహం చేస్తున్నారని ఫైర్

  • AP Fibernet Chairman: ఏపీ ఫైబర్‌నెట్‌ వ్యవహారం రచ్చకెక్కింది. ఫైబర్‌నెట్‌ ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన జీవీరెడ్డికి అధికారులు చుక్కలు చూపిస్తున్నారు. పాలనా వ్యవహారాలపై సహకరించకపోవడంతో వ్యవహారం రచ్చకు ఎక్కింది.  ఫైబర్‌ నెట్‌ ఎండీ, ఐఏఎస్‌  దినేష్‌ కుమార్‌ రాజద్రోహానికి పాల్పడుతున్నారని మండిపడ్డారు. 


పూర్తి స్టోరీ చదవండి

Fri, 21 Feb 202501:09 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: AP Inter Exams: ఏపీ ఇంటర్‌ పరీక్షల నిర్వహణపై టోల్‌ఫ్రీ నంబర్‌ 1800 425 1531, పరీక్షలు రాయనున్న 10.58లక్షల విద్యార్థులు

  • AP Inter Exams: ఏపీ ఇంటర్‌ పరీక్షల నిర్వహణపై సీఎస్‌ సమీక్షించారు.  పరీక్షా కేంద్రాల్లో అవసరమైన కనీస సౌకర్యాల కల్పనతో పాటు  ఫిర్యాదులు స్వీకరణకు రాష్ట్ర స్థాయిలో కంట్రోల్ రూమ్ నంబరు 1800 425 1531 ఏర్పాటు చేశారు.  జిల్లా కేంద్రాల్లో కూడా కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేయాలని సీఎస్‌ విజయానంద్ ఆదేశించారు


పూర్తి స్టోరీ చదవండి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here