ధనశ్రీ పోస్ట్ వైరల్
చహల్, ధనశ్రీ విడాకుల ప్రక్రియ పూర్తయినట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో ధనశ్రీ తన ఇన్‌స్టాగ్రామ్ లో చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. స్ట్రెస్సింగ్ నుంచి బ్లెస్సింగ్ వైపు వెళ్లినట్లుగా అనిపిస్తోందని ఆమె తన పోస్టులో అనడం విశేషం. పరోక్షంగా ఆమె ఈ విడాకుల గురించే చెప్పినట్లు భావిస్తున్నారు.