Anakapalli Crime: వివాహేతర సంబంధం బయటపడుతుందనే ఉద్దేశంతో పొరుగింటి మహిళను హత్య చేసేందుకు ప్రయత్నించిన ఘటన అనకాపల్లిలో జరిగింది. చివరి నిమిషంలో నిందితురాలి భర్త ఇంటికి రావడంతో  బాధితురాలు ప్రాణాలతో బయటపడింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here