AP Fibernet Chairman: ఏపీ ఫైబర్‌నెట్ వ్యవహారం రచ్చకెక్కింది. ఫైబర్‌నెట్ ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన జీవీరెడ్డికి అధికారులు చుక్కలు చూపిస్తున్నారు. పాలనా వ్యవహారాలపై సహకరించకపోవడంతో వ్యవహారం రచ్చకు ఎక్కింది. ఫైబర్ నెట్ ఎండీ, ఐఏఎస్ దినేష్ కుమార్ రాజద్రోహానికి పాల్పడుతున్నారని మండిపడ్డారు.
Home Andhra Pradesh AP Fibernet Chairman: ఐఏఎస్‌పై అవినీతి ఆరోపణలు…ఫైబర్‌నెట్ ఎండీపై ఛైర్మన్ జీవీరెడ్డి ఆగ్రహం,రాజద్రోహం చేస్తున్నారని ఫైర్