Actor Brahmaji About Baapu Remuneration And Director: ప్రముఖ నటుడు బ్రహ్మాజీ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ రూరల్ బ్యాక్డ్రాప్ డార్క్ కామెడీ డ్రామా చిత్రం బాపు. దయా దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఆమని, బలగం సుధాకర్ రెడ్డి, ధన్య బాలకృష్ణ, అవసరాల శ్రీనివాస్, మణి ఏగుర్ల ఇతర కీలక పాత్రలు పోషించారు.
Home Entertainment Brahmaji రెమ్యునరేషన్ వద్దు లాభాల్లో డబ్బు ఇవ్వమన్నా- డైరెక్టర్ మొండివాడు, విన్నట్లు నటిస్తాడు:నటుడు బ్రహ్మాజీ కామెంట్స్