Champions Trophy Afghanistan vs South Africa Toss: ఛాంపియన్స్ ట్రోఫీ 2025 లో మరో సమరానికి సమయం ఆసన్నమైంది. శుక్రవారం (ఫిబ్రవరి 21) గ్రూప్-బి మ్యాచ్ లో దక్షిణాఫ్రికాను అఫ్గానిస్థాన్ ఢీ కొడుతోంది. టాస్ గెలిచిన సౌతాఫ్రికా బ్యాటింగ్ ఎంచుకుంది. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here