Champions Trophy Afghanistan vs South Africa live: ఛాంపియన్స్ ట్రోఫీ 2025 లో దక్షిణాఫ్రికా అదరగొడుతోంది. శుక్రవారం అఫ్గానిస్థాన్ తో గ్రూప్-బి మ్యాచ్ లో సఫారీ జట్టు భారీ స్కోరు సాధించింది. రికిల్టన్ సెంచరీతో చెలరేగాడు. బవుమా, డసెన్, మార్ క్రమ్ హాఫ్ సెంచరీలతో మెరిశారు. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here