Champions Trophy India Vs Pakistan:ఇప్పుడు క్రిికెట్ వర్గాల్లో ఎక్కడ చూసిన ఇండియా వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్ చర్చలే. క్రికెట్ అభిమానులూ ఈ మ్యాచ్ గురించే మాట్లాడుకుంటున్నారు. ఈ మ్యాచ్ పై ఛానెల్ డిస్కషన్ లో యువరాజ్ సింగ్, షాహిద్ అఫ్రిది పరస్పర విరుద్ధ వ్యాఖ్యలు చేశారు.