ఎలక్షన్ కోడ్ ఉన్నప్పుడు, కోడ్ ఉల్లంఘించి పనులు చేస్తే అది ఇల్లీగల్ అవుతుందని జగన్ గుంటూరు పర్యటనపై ఏపీ సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు చేశారు. జగన్ చేసే ఇల్లీగల్ పనులకు పోలీసులు రక్షణ ఇవ్వాలంటే ఎలా?.. ఆయన నేరాలకు పోలీసులు కూడా బలి అవ్వాలా? అని ఢిల్లీలో ముఖ్యమంత్రి ప్రశ్నించారు.