మాజీ సీఎం జగన్ గుంటూరు పర్యటన సందర్భంగా ఓ బాలిక ఆయన్ను కలిసి ఆలింగనం చేసుకుంది. ఈ వీడియో వైరల్ అవుతోంది. దీనిపై బాలిక దేవికా రెడ్డి తండ్రి లక్ష్మణ్ రెడ్డి మాట్లాడారు. తన పాపతో ట్రోల్స్ ఆపాలని విజ్ఞప్తి చేశారు. తాము అద్దె ఇంట్లో ఉంటున్నామని తెలిపారు. ఈ క్రమంలోనే వైసీపీ నేత కొత్తపల్లి గీత మాట్లాడారు. కావాలనే టీడీపీ, జనసేన సోషల్ మీడియా కార్యకర్తలు తమని ట్రోల్స్ చేస్తున్నామని మండిపడ్డారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here